• Malati Chendur Navala Manjari 5
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాలతీ చందూర్ నవలా మంజరి - 5

    Malati Chendur Navala Manjari 5

    Author:

    Publisher: Quality Publishers

    Pages: 235
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాతిక ముఫ్పై ఏళ్ళుగా 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వసాహిత్యంలోని ఒక ఇంగ్లీషు నవలని పరిచయం చేస్తూ వున్నాను 'పాత కెరటాలు' శీర్షికలో. ఇప్పటిదాకా సుమారు మూడువందల ఏభై నవలలని పరిచయం చేశాను. ఈ పాతకెరటాలలో అప్పుడప్పుడు కొత్త కెరటాలని కూడా జోడిస్తూ చేసిన నవలా పరిచయాలు, విశ్వవిద్యాలయ విద్యార్దులకి చాలా ఉపయోగంగా వుంటున్నదని అనేకమంది ఉత్తరాల ద్వారా తెలియజేశారు. పుస్తకరూపంలో వస్తే బాగుంటుందని చాలామంది రాయటం చేత, పాత కొత్తల మేలుకలయికతో ఈ సంకలనాన్ని కూర్చాను. లోగడ నవలా పరిచయాలు, ఏర్చికూర్చిన ప్రసిద్ధ కథలు, పాతకెరటాలు అన్న పేరున ముద్రితం అయాయి. ఇప్పుడు ఈ సంకలనాన్ని నవలా మంజరిగా మీ ముందు ఉంచుతున్నాను.

ఈ నవలా మంజరి - 5 లో ఎ టేల్ ఆఫ్ టు సిటీస్, ది గ్రేట్ గాట్స్ బై, కేన్ అండ్ ఎబెల్, ది ఫౌటెన్ హెడ్, టు సర్ విత్ లవ్ వంటి 25 సుప్రసిద్ధ నవలలను గురించి పరిచయం చేశాను.

- మాలతీ చందూర్