• Malala The Great
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మలాలా ది గ్రేట్

    Malala The Great

    Author:

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చక్కటి తెలుగులో ఇష్టమయిన మన మలాలా గురించి వ్రాసిన హిమబిందు గారికి మా అభినందనలు చెప్పక తప్పదు. ఎందుకంటే చెప్పవలసిన విషయాలని సూటిగా వివరించి, విషయ సేకరణ చేసి, విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండే రీతిన వ్రాసిన వారి అవగాహన శక్తీ, అమోఘం. ఒక కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న నేను, అనేక మంది వ్రాసిన పుస్తకాలు చదివి, జీవితంలో మార్గదర్శకంగానూ, యోగ్యకరంగా ఉండి, తమ జీవితాలను మలుపు తిప్పుకొనే రీతిలో ఉండే పుస్తకాలను చదవమని సూచిస్తుంటాను, అటువంటి పుస్తకాలలో, హిమబిందు గారు వ్రాసిన "మలాలా ది గ్రేట్" అనే పుస్తకం, ఇందులోని అమ్మాయి మలాలా జీవితం ఒక కల్పిత కథ కాదు.మన ప్రక్క దేశమయిన పాకిస్థాన్ లో ఆదునిక భావాలు కల కుటుంభం లో పుట్టి, పెద్ద చదువులు చదువు కోవాలనే తపన వలన అది నచ్చని తాలిబన్లు ఆమెని కాల్చి చంపివేసే ప్రయత్నంలో విఫలమవగా అంతర్జాతీయ దేశాలన్నీ ఈ ఘోర కృత్యానికి కదలి పోయి, తమ స్నేహ, సేవ, సహకారలను ఆ కుటుంభానికి అందించిన ఉదంతమే ఈ మలాలా జీవిత విశేషం, ఆమె ఈ పోరాటంలో వారి కుటుంబం మొత్తం కూడి ఉంది, ధైర్యంగా ఆమెను ప్రోత్సాహ పరుస్తూ వెన్నంటి నిలిచారు, స్కూల్ కి వెళ్లి చదువుకొంటే తన ప్రాణాలకి ఏ నాటికయినా ముప్పే అని తెలిసినా కూడా భయపడకుండా పోరాటం సలిపిన ఆ చిన్నారిని చూస్తే నిజంగానే ఎన్ని సౌకర్యాలు తల్లి తండ్రులు అందచేసినా చదువు పైన మక్కువ చూపని మన దేశపు విద్యార్థులు కాని, పిల్లలకి లంచాలు ఇచ్చి చదివించే తల్లి తండ్రులు కానీ ఈ పుస్తకం చదివి నేర్చు కోవలసినది ఎంతో ఉందని అతి మృదువయిన భాషలో, చైతన్య స్ఫూర్తితో మనకు పుస్తక రూపేన అందించిన హిమబిందుగారి సామాజిక దృక్పథం తీరుని అభినందిస్తున్నాను.

- నల్లూరి జయశ్రీ,
అసిస్టెంట్ ప్రొఫెసర్

Preview download free pdf of this Telugu book is available at Malala The Great