• Malakonda Satakamu
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాలకొండ శతకము

    Malakonda Satakamu

    Pages: 26
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భక్తిభావంతో విద్వాన్ శ్రీమాన్ ఇ.వి.రాఘవాచార్యులు "శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహ క్షేత్ర చరిత్ర" ను అక్షరబద్దం చేస్తూ తన సాహితీసేద్యాన్ని సాక్షాత్తు ఆ స్వామివారికి అంకితం చేస్తున్నారు "మాలకొండ శతకము" ద్వారా.
ఈ శతకాన్ని చదివి స్వామివారి దివ్య చరిత్రను తెలుసుకుని తరించండి.
"ఒక ఉపాథ్యాయుడిగా, కవిగా నా భావనలు ఆదర్శాలు ఆలోచనలు రేపటితరానికి తెలుగు భాషకు ఉడతాభక్తిగా ఉపయోగపడుతాయన్న సంపూర్ణ విశ్వాసంతో,..
మీ పిల్లలకు తెలుగుభాష పట్ల మక్కువ పెంచుతూ వారిలో భాషావికాసాన్ని పెంపొందిస్తారని ఆశిస్తున్నాను.

- ఇ.వి. రాఘవాచార్యులు

Preview download free pdf of this Telugu book is available at Malakonda Satakamu