• Mahonnathulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 76.5
    90
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహోన్నతులు

    Mahonnathulu

    Author:

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ దేశపాలకులయినా ఈ పుస్తకాన్ని తమ దేశ భాషల్లోకి అనువదింపచేసి యువతకు పాఠ్యగ్రంథంగా ఏర్పర్చడం చాలా అవసరమని నేను భావిస్తాను. కాలక్రమంలో రచయిత పూనుకుని ఈ గ్రంధాన్ని ఆంగ్లంలోకి కూడా అనువదింపచేసి ప్రచురిస్తే ఆయన సంపూర్ణ లక్ష్యం సిద్ధిస్తుంది. వయసుమళ్ళిన నాలాంటివారికే విజ్ఞానదాయకంగా వున్న ఈ గ్రంథం సర్వజన ఆదరణ పొందాలని ఆశిస్తూ, సత్యభాస్కర్‌ రచయితను నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

- కృష్ణానంద, కళా ప్రపూర్ణ, సంస్కృతీభూషణ్‌
డా. పోతుకూచి సాంబశివరావు

* * *

మనకు తెలియని కొత్తకొత్త అంశాలు ఖచ్ఛితంగా ఈ వ్యాసాలలో తారసపడతాయి. ఇది మరోరకంగా చెప్పాలంటే సమాజానికి ఇచ్చిన పాఠ్యపుస్తకం. ఈ పుస్తకం ప్రతి విద్యాసంస్ధలో, గ్రంథాలయాల్లో మరియు ఇండ్లలో తప్పకుండా ఉండాలి. సత్యభాస్కర్‌గారి కృషిని అభినందిస్తూ మరిన్ని ఇలాంటి మంచి పుస్తకాలు ప్రచురించాలని ఆశిస్తూ...

- డా. విప్లవ్‌దత్‌ శుక్లా
కవి, విద్యావేత్త, అధ్యాపకుడు

* * *

దోపిడి వర్గాల ప్రచారాలు, ప్రయత్నాలు మనలను, మన ఉద్యమ నాయకులను, ఉద్యమకారులను పక్కదారి పట్టించడానికి కొంతమేరకు కృషి చేస్తాయి. ప్రజలు తాము సృష్టించుకుంటున్న ప్రజాచైతన్యాల ద్వారా వాటిని త్రిప్పి కొట్టనికి అక్కడక్కడ చేతనైన మేరకు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. చేస్తారు కూడా. అలాంటి ప్రజాఉద్యమాలకు ఈ మహోన్నతులను, వారి ఆలోచనలను, సిద్ధాంతాలను, భావాలను మరోసారి గుర్తుంచుకునేలా సత్యభాస్కర్‌ చేసిన ప్రయత్నం పీడిత ప్రజల పక్షమే అని నిరూపించింది.

- చిక్కు మురళీమోహన్‌
సామాజిక కార్యకర్త

Preview download free pdf of this Telugu book is available at Mahonnathulu