• Mahila Gontuka Matruka June 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహిళా గొంతుక మాతృక - జూన్ 2016

    Mahila Gontuka Matruka June 2016

    Publisher: Choppara Padma

    Pages: 47
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ) అధికార మాసపత్రిక మహిళా గొంతుక మాతృక.
జూన్ 2016 సంచికలో.........
మాతృక మాట : తలుపులు సరిగ్గా లేని ఇల్లు
చిత్రదర్శనం : మా ముద్దు గుమ్మలు - రమాసుందరి
శ్రామిక : కష్టాల మెట్లపై మహిళా కండక్టర్ - బి. పద్మ
కతల వెతలు : జాడ లేని నీడలు - బమ్మిడి జగదీశ్వరరావు
పోరాటం : సామ్రాజ్యవాద పీడన లేని ఫిలిప్పీన్స్ మా లక్ష్యం - జాన్స్
మేడి పండు : ఒంటరి మహిళల ఆవేదన... - వి. పద్మ
వెలుతురు పిట్టలు : సహజీవన సౌందర్యం (గత సంచిక తరువాయి), జానకి విముక్తి - ఎస్.జె. కళ్యాణి
ఫోకస్ : వెతలు తీరని తెలంగాణ... - వి. సంధ్య
సీరియల్ : అపరాజిత - మేరీ క్రౌ డాగ్ : రిచర్డ్ ఎర్దోస్, అనుసృజన : మమత కొడిదెల
కథ - : దెయ్యపు భరోసా – అట్టాడ అప్పల్నాయుడు, సమానత్వం - ఎంఎస్‌కె కృష్ణ జ్యోతి
ఏదేశమేగినా : ప్రగతిశీల మహిళా ఉద్యమాలు, ఊపందుకుంటున్న ఆసియా ఖండం, ఆసియా ఖండపు నివేదిక - ల.లి.త
తెర : జరుగుతున్న చరిత్రే ‘సైరట్’ సినిమా - కృష్ణమోహన్ బాబు
నేను సైతం : కన్నతండ్రి కామదాహానికి... - సిహెచ్ పద్మజ
పుస్తక పరిచయం : పాలమూరి దుఃఖం, గీతాంజలి ‘పాలమూరు వలస బ్రతుకు చిత్రాలు’ - రమాసుందరి
ధిక్కారం : సెజ్‌లు వద్దు – నేల ఇవ్వండి, బంగ్లాదేశ్ టీ తోట మహిళల పోరాటం – మహముదా ఖా
ఉద్యమ గమనం : ఖాట్మండు పునాది వర్గాల మహిళల, రెండవ ప్రపంచ మహిళల మహాసభ విశేషాలు తెలుసుకుందాం!
గుండె చప్పుడు : తల్లీ నిన్ దలంచి – వల్లభాపురం జనార్ధన్, నిర్భయ దళితం – సాయి పద్మ, వీడని ముడులెన్నో – కపిల రాంకుమార్, దేహమే గాయమైన దేహంమీద - బాలసుధాకరమౌళి

Preview download free pdf of this Telugu book is available at Mahila Gontuka Matruka June 2016