• Maharnavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహార్ణవం

    Maharnavam

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటిలో ఎక్కువగా స్త్రీ పురుషుల సంబంధాల గురించి, స్త్రీ వ్యక్తిత్వం గురించి విశ్లేషణాత్మకంగా రాసిన కథలతో పాటు, తల్లీ పిల్లల సంబంధాల గురించీ, నేటి విద్యావిధానం గురించి, యువత గురించి, దేవుడి అస్తిత్వాన్ని గురించి ఆలోచనాత్మకంగా రాసిన వైవిధ్యంతో కూడిన 18 కథలున్నాయి.
స్త్రీ పురుష సంబధాల్లో - దాంపత్య ప్రేమనీ, భార్యాభర్తల మధ్య సంఘర్షణల్నీ, వయోభేదం ఎక్కువగా వున్న స్త్రీ పురుషుల విలక్షణ అనుబంధాల్నీ చిత్రించిన కథలున్నాయి.
తన హృదయాన్ని స్పందింపజేసిన వ్యక్తుల్నీ, సంఘటనలనీ కథలుగా రూపు దిద్దారు శ్రీమతి టి. శ్రీవల్లీరాధిక గారు. ఆలోచనల్లో పరిణతి, అభివ్యక్తిలో భావుకత వున్న ఈ రచయిత్రి కథలు అన్ని తరాల పాఠకులనీ ఆకట్టుకోగలవు.

Preview download free pdf of this Telugu book is available at Maharnavam
Comment(s) ...

ఈ పుస్తకానికి లభించిన పురస్కారం గురించి మరిన్ని వివరాలుఇక్కడ.

"మహార్ణవం" కథాసంపుటి కి భారతీయ భాషా పరిషద్, కలకత్తా వారి పురస్కారం
http://www.blogger.com/blogger.g?blogID=2539252718822236648#editor/target=post;postID=4196188044563199304

http://sreeszone.blogspot.com/2011/07/maharnavam-sreevalli-radhika-t.html