• Maharajasri Avatharamgarugaaru
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహారాజశ్రీ అవతారంగారు

    Maharajasri Avatharamgarugaaru

    Author:

    Pages: 200
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

"ఇదెక్కడి చోద్యం ఒరే. మీ బావయ్యేంటి ముఖ్యమంత్రవ్వడం ఏంటి చెప్పు? నువ్వేదో పుర్రెక్కించ బట్టి పంచె బిగించి రాజకీయాల్లోకి దిగారు. సినిమా హీరో సోంబబు మాట సాయం చెయ్యబట్టి కులం కోటాలో టిక్కెట్టొచ్చింది. ఎవరి బొమ్మో చూపించి గాలివాటున నెగ్గేశాడీ పెద్దమనిషి! నాటకాలు తప్ప ఏమీ తెలీనోడు ఢిల్లీ మొఖం చూసెరగనోడు ముఖ్యమంత్రవ్వడం ఏంట్రా చిత్రం కాకపోతే. ఇంకే అవతారం అయ్యేడో ఏమోన్రా...!"

"కాదప్పా. స్వయంగా నా చెవుల్తో విన్నాను. రేడియోలో ఇంటి పేరుతో సహా చెప్పేరు. టీవీలో బావయ్య ఫోటో చూపించేరు!"

* * *

గెలవగానే వాళ్లు ప్రజల్ని మర్చిపోతారు. పైరవీలు, ప్రజాధన దుర్వినియోగం ఇవే వారి ముందుండే లక్ష్యాలు. వాళ్లు రాజకీయ నాయకులు. ఎత్తులూ, జిత్తులూ వారి నైజం. మన దేశంలో రాజకీయమంటే అర్థం వేరు. ఆ అర్థం నిఘంటువులో దొరకదు.

* * *

'హార్ట్ టు హార్ట్' రైటర్ సింహప్రసాద్ అందిస్తున్నారు రాజకీయ సెటైర్ "మహారాజశ్రీ అవతారంగారు". ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ బొమ్మలతో ఉన్న ఈ హాస్య వ్యంగ్య రస రాజకీయ హేల మొదట ఆంధ్రప్రభ వీక్లీలో సీరియల్‌గా ప్రచురితమైంది.

Preview download free pdf of this Telugu book is available at Maharajasri Avatharamgarugaaru