• Mahaneeyula Badichaduvulu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహనీయుల బడిచదువులు

    Mahaneeyula Badichaduvulu

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎంత గొప్ప ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్టు గానే ఎంతటు మహావ్యక్తుల జీవితాలైనా పాఠశాలలోనే తొలుత రూపు దిద్దుకుంటాయి. వారెన్ని శిఖరాలు అధిరోహించిన మొదట నేర్చిన పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన పరిసరాలను మర్చిపోలేరు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా సుప్రసిద్ధులైన పలువురు నాయకులు,మహాకవులు రచయితలు సంస్కర్తలు స్వయంగా అక్షరీకరించిన అనుభవాల సంకలనమే ఈ పుస్తకం. కందుకూరి వీరేశలింగం మొదలు మహాకవి శ్రీశ్రీ వరకూ, జాతిపిత గాంధీజి మొదలు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు వరకూ, పుచ్చలపల్లి సుందరయ్య మొదలు అయ్యదేవర కాళేశ్వరరావు వరకూ మంది బడిచదువుల జ్ఞాపకాలను ఇందులో దర్శించవచ్చు. ఇవన్నీ ఉత్తేజ ప్రదాయకంగానే గాక ఆసక్తి కరంగానూ వుంటాయి. నిన్నటి తరాల ప్రముఖుల స్వీయానుభవాలు నేటి తరంలోనూ ఉపాధ్యాయులకు విద్యారంగ నిపుణులకు ఆలోచనాత్మకంగానూ వుంటాయి. ఆత్మకథల ద్వారా తమ అమూల్యానుభవాలను మనకు అందించిన ఆ మహనీయులకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం.

- ప్రజాశక్తి బుక్ హౌస్

Preview download free pdf of this Telugu book is available at Mahaneeyula Badichaduvulu