• Mahallo Kokila
  • Ebook Hide Help
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహల్లో కోకిల

    Mahallo Kokila

    Author:

    Pages: 248
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గండశిలని చేద్దామనుకుంటుంది తన హృదయాన్ని. కానీ, ప్రతిక్షణం, ప్రతిసంఘటన ఆమెని స్పందింప చేస్తూనే వుంటాయి. ఆమెకి జీవితం మీద ఏమాత్రం ఆశా, తాపత్రయాలు లేవు. ఊహల ఉయ్యాలలతో వెన్నెలపల్లకి నిర్మించాలనే కోరిక ఆమెకు లేదు. కానీ, దేన్ని కాదంటుందో, ఏది చెయ్యకూడదనుకుంటుందో అదే చెయ్యాల్సిన పరిస్థితి ఆమెది.

ఆమె గతం

చిత్రవిచిత్రాలతో నిండిన ఓ మ్యూజియం. అందులో ఎన్నో భయానకమైన ఉదంతాలు నిండి ఉన్నాయ్. ఆ గతం ప్రపంచానికి తెలిస్తే తనకి మానసికక్షోభ. ఆర్తితో తను విలవిల్లాడి చనిపోతుంది. అందుకే గత చరిత్ర ఛాయా మాత్రంగా కూడా తెలీకుండా భూగర్భంలో నిధిలా దాచేసింది మన మహల్లో కోకిల.

Preview download free pdf of this Telugu book is available at Mahallo Kokila