• Mahabharatam
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాభారతం

    Mahabharatam

    Pages: 2986
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిలకాగణపతి శాస్త్రి గారు సులభంగా సరళమైన శైలిలో మహాభారతాన్ని 7 పర్వములలో పాఠకులకు అందించారు.

మొదటి పర్వంలో ఆది, సభా, రెండో పర్వంలో అరణ్యం, మూడో పర్వంలో విరాట, ఉద్యోగ, నాలుగో పర్వంలో భీష్మ, ద్రోణ, ఐదో పర్వంలో కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, ఆరో పర్వంలో శాంతి, ఏడో పర్వంలో ఆనుశాసనిక, అశ్వమేధ, మౌసల మహాప్రస్థాన, స్వర్గారోహణ గురించి వివరించబడ్డవి.

7 హర్డ్ బౌండ్‌ పుస్తకాల సంపుటం ఈ మహాభారతం

Comment(s) ...

You can get from TTD or AVKF.org in Hyd, there are 15 books with poetry, i got that from AVKF.Org

Does this book has poetry prose? I wanted to get "Andhra Mahabharatham" by Kavitrayam with poetry prose. Someone please suggest a better edition

whether they are in prose or poetry, I wan tin prose