• Mahabharata Charitramu
  • Ebook Hide Help
    ₹ 225
    250
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాభారత చరిత్రము

    Mahabharata Charitramu

    Pages: 291
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారత భాగవత హరివంశ విష్ణుపురాణాద్యనేక గ్రంథ పరిశీలనచేసి బ్రహ్మశ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తాము కనిపెట్టిన క్రొత్త విషయములను ఈ మహాభారత చరిత్రములో పొందుపఱచియున్నారు. వీరు కడుశ్రద్ధతోను, సూక్ష్మబుద్ధితోడను ఈ కార్యమును నిర్వహించిరి. పాండవులు భారతీయులుగాక త్రివిష్టప దేశీయులనియు, కౌరవ రాజ్యార్హులు కారనియు, ద్రౌపది పంచభర్తృక కాదనియు, ద్రౌపదీవస్త్రాపహరణ గాథ యసత్యమనియు, శ్రీకృష్ణుడు లోకోత్తరవ్యక్తి యనియు, పూతనశకటాసురాదులు వ్యాధిగ్రహాదులనియు, దుర్యోధనాదులు ఉత్తమ కౌరవులనియు, ధర్మరాజు రాజనీతి పారంగతుడనియును ఈ పుస్తకమున సహేతుకముగ నిరూపింపబడెను. ఇంకను ఎన్నియో విశేషాంశములు ఇందులో కాననగును.

- విద్వాన్ గరిమెళ్ళ సోమన్న

Preview download free pdf of this Telugu book is available at Mahabharata Charitramu