• Maha Sankalpa Shakthi Ramtha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 140.4
    156
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహా సంకల్పశక్తి (రామ్తా)

    Maha Sankalpa Shakthi Ramtha

    Author:

    Pages: 128
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మీ జీవితానికి సరియైున దిశను నిర్దేశించేది ఎవరు? మీ జీవిత ప్రయాణానికి మార్గదర్శకత్వం చూపెట్టిది ఎవరు? మాస్టర్‌! కేవలం మీరు ఎంచుకునే సంకల్పాలు(ఎమోషన్స్‌) మాత్రమే మీ జీవిత దిశను నిర్దేశిస్తాయి.

మీరు ఎంచుకునే సంకల్పాలకు భావోద్వేగాలను జత చేస్తే బలమైన సంకల్పశక్తిగా రూపాంతరం చెంది మీ కలలన్నీ అతి త్వరగా సాకారమవుతాయి. మీ సంకల్పాలన్నీ వాస్తవరూపం చెందాలంటే ఎమోషన్స్‌ను జతచేయడం అత్యంతావశ్యకం!

లేవండి! ఇప్పటికైనా మించిపోయిందేమి లేదు. సరిక్రొత్త జీవితాన్ని ఈ క్షణం నుంచే ప్రారంభించండి. మీ జీవితాన్ని క్షణక్షణమూ ఆనందమయం చేసుకోవడనికి ఉద్యుక్తులు కండి. మీలో కదలిక ఏర్పడితే ఉత్సాహం అనే భావన ఏర్పడుతుంది. ఈ ఉత్సాహం నుండే సంకల్పాలు కలుగుతాయి. ఈ సంకల్పాల నుండి జీవిత సంఘటనలు, మరి ఈ సంఘటనల నుండి ఆధ్యాత్మిక పరిణామం సంభవిస్తాయి.

Preview download free pdf of this Telugu book is available at Maha Sankalpa Shakthi Ramtha