• Maha Prayanam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహా ప్రయాణం

    Maha Prayanam

    Pages: 216
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఫోన్ రింగవుతోంది.
నంది డిస్‌ప్లేలో చూసుకుంటే సుహాసిని.
“తాతగారూ నన్ను మరిచిపోయారా?” అంది
“లేదు సుహాసిని”
“ఇప్పటివరకు మీ కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేసానో. ఫోన్ కట్టేసారా?”
“సిగ్నల్స్ అందని ప్రాంతంలో వున్నాను. ఇప్పుడే నీ ఫోన్ మోగింది. అయినా అంత ఆదుర్దా పడకు. నేను చేస్తుంటాను.” “అలా అంటారుగాని చేయరు. ఓ పని చేద్దాం. నేను సాయంకాలం ఏడు గంటల తర్వాత చేస్తాను. ఉదయం వీలుంటే మీరు చేయండి” అంది
“అలాగే”
“రెండు రోజుల్లో రిపోర్ట్ వస్తుందంటున్నారు. నాకు టెన్షన్‌గా వుంది”
“ఎందుకు టెన్షన్. దాని వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను యువకుడ్ని కాదు. అయినా మృత్యువు నుండి చాలాసార్లు నేను తప్పించుకున్నాను. ఇప్పుడు కేన్సర్‌కి దొరికిపోవచ్చు. అప్పుడు కూడా మనం కొంతకాలం పోరాటం చేస్తాం. రిపోర్ట్ అలా వస్తుందని ముందు నువ్వు అనుకో. అప్పుడు మానసికంగా సిద్దపడతావు” అన్నాడు నంది.

Preview download free pdf of this Telugu book is available at Maha Prayanam