• Maha Bhaaratam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాభారతం 1

    Maha Bhaaratam

    Publisher: Palapitta Books

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఇది ఆంధ్రభారతం, కవిత్రయం ఆంధ్ర మహాభారతానికి సులభ సుందర వచనానుసరణం, అలతి అలతి పదాల లలిత వాక్య విన్యాసం. కవనం కవిత్రయానిది. కథనం అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మగారిది. శర్మగారి పేరు పెద్దది. ఆంధ్రసాహితీ క్షేత్రంలో కూడా ఆయనది పెద్ద పేరే! హృద్యమైన గద్యంలోకి అనువదించడం, అందంగా వచించడం అనేది అక్షరాల అసిధారా వ్రతమే! ఆ కత్తి మీద సాముని శర్మగారు అలవోకగా, అవలీలగా చేసి ఔననిపించుకున్నారు. ఆంధ్ర భారత వచన రచనానుసరణంలో తేనెల సోనల తెలుగు వచనంలో ఆంధ్ర మహాభారతానికి అర్థం చెప్పే అక్షర క్రతువులో శర్మగారు తమ రచనాభివేశాన్ని సార్థకం చేసుకున్నారు. అక్షర పరిచయం వున్న ప్రతీ తెలుగు పాఠకుడూ అర్థం చేసుకోగలిగిన గ్రంథం ఇది. ప్రతీ తెలుగు పాఠకుడూ అధ్యయనం చేయాల్సిన గ్రంథం. ప్రతీ తెలుగింటా కొలువు తీరాల్సిన గ్రంథం.

- వక్కంతం సూర్యనారాయణరావ్

Preview download free pdf of this Telugu book is available at Maha Bhaaratam
Comment(s) ...

Simple but brilliant.. but pictures are missing from the scanned images of the book.. nevertheless worth the buck !

Please let me know when the printed books of mahabharatham part1

Please let us know when Maha Bharatam Book is in stock.

This book is not complete mahabharatham,can I get continuation of this book.

వచనంలో భారతం పుస్తకాలు రాయడం ముందు మెచ్చుకోదగింది. పిల్లలచే చదివించవలసిన అవసరం ఈ పుస్తకం సూచిస్తుంది. పఠనకు ఇలాంటి పుస్తకాలు ఒక దారిని చూపిస్తాయి. మానవుడికి మానవధర్మాన్ని ధార్మిక తత్త్వాన్ని చూపించేది మహాభారతం. ఇది సర్వకాల సర్వావస్థలలో ఆచరణీయం కదా....
-కొత్తపల్లి రాములు
యం. ఏ. తెలుగు(పిహెచ్.డి)

Hi Vence1234,

Thank you for sharing your feedback. I am sure author will be delighted to read your comment.

We fixed the issue with images, you can re-download the book from above Download Purchased eBook link and see all the images.
Let us know if you face any issues.