• Magnificent One
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాగ్నిఫిసెంట్ వన్!

    Magnificent One

    Author:

    Pages: 122
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

టోనీ మెల్లగా కనులు తెరిచాడు. అదొక చీకటి గది! వారం రోజులుగా తనా గదిలో బంధించబడి వున్నాడు. పొడవాటి చెక్కకు మధ్యలో గుండ్రంగా రంధ్రం వుండేట్లుగా తొలచబడి వుందా చెక్క.

రెండుగా విడిపోయే ఆ చెక్కను టోనీ మెడచుట్టూ బిగించి, రెండు చేతులను చెక్కకు రెండువైపులా వున్న రంధ్రాల్లో దూర్చి బంధించారు.

తల తిప్పడానికి వీల్లేదు. నేలమీద పడుకోవటానికి వీల్లేదు. ఆ గదిలో, నేలమీద ఎటయినా తిరగవచ్చు. నిద్ర
పోవాలనుకుంటే కూర్చుని గోడకు ఆనుకుని నిద్ర పోవాల్సిందే!

టోనీ గెడ్డం బాగా పెరిగిపోవడంతో చికాకుగా వుంది. కనులముందు జరిగింది గుర్తుకొచ్చింది అప్రయత్నంగానే.

Preview download free pdf of this Telugu book is available at Magnificent One