• Magasamsaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మగసంసారం

    Magasamsaram

    Publisher: Palapitta Books

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒద్దిరాజు సోదరుల నాటకాల్లో విశిష్టమైనది 'మగసంసారం'. స్త్రీ పురుషులిద్దరికీ సమానమైన హక్కులు, స్వాతంత్ర్యం ఉండాలని వారు ఆకాంక్షించారు. ఒకరు బానిస, మరొకరు యజమాని అనే అభిప్రాయాన్ని వారు తిరస్కరించారు. ఆడవాళ్ళని అవసరాలు తీర్చే యంత్రాలుగా, బొమ్మలుగా చూడటాన్ని ఒద్దిరాజు సోదరులు వ్యతిరేకించారు. స్త్రీల స్వాతంత్ర్యానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిచ్చారు. కుటుంబ జీవితంలో ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉండాలని ఆశించారు. ఈ అభిప్రాయాల వ్యక్తీకరణ మగసంసారం నాటకంలో ప్రతిఫలించింది. ఆడవాళ్ళకి స్వాతంత్ర్యం ఉండాలని ఈ నాటకంలో నొక్కి చెప్పారు. ప్రతి సన్నివేశంలోనూ సంభాషణలు ఎంతో అర్థవంతంగా, ఆలోచింపజేసేవిధంగా ఉన్నాయి. నాటకానికి తగిన సౌందర్యాత్మక విలువలు మగసంసారంలో దాగున్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Magasamsaram