• Madhya Taragati Tammuda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మద్యతరగతి తమ్ముడా!

    Madhya Taragati Tammuda

    Pages: 40
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description


వేదన లేని వేడుకలు,
సమస్త సృష్టిలోనే లేవు.

చిరు నవ్వు లొలుకు,
చిన్నారి మోము వెనుక,
తన కన్న తల్లి ప్రసవ వేదన లేదా?

బలవంతుడను నాకేమని పల్కు
మల్లయోధుని కండరాలలో,
బరువులెత్తిన శ్రమ లేదా?

కన్నుల విందు చేయు
సుందర శిల్పాలలో,
ఉలిదెబ్బల నెప్పులు లేవా?

రతినైనా శ్రమలేక సుఖముండునా?
ఈ సత్యం కనుగొనని యువకులారా!
మేలుకోండోయ్! మేలుకోండి!
ఇకనైనా మేలుకోండి!

Preview download free pdf of this Telugu book is available at Madhya Taragati Tammuda