• Madhya Pradesh Janapada Kathalu
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మధ్య ప్రదేశ్ జానపద కథలు

    Madhya Pradesh Janapada Kathalu

    Author:

    Pages: 45
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒకరోజు నదీతీరంలో బట్టలుతుకుతున్న వ్యక్తితో చేప జలప్రళయం రాబోతోందని చెప్పింది. దాంతో అతను ఒక పెట్టెలో తను, తనసోదరి, ఒక కోడిపుంజుతో బాటు దాక్కున్నాడు. ప్రళయం వచ్చింది. పెట్టె నీళ్లపై కొట్టుకుపోయింది. అందువల్ల వాళ్ళు నీళ్ళలో మునిగిపోకుండా బతికారు.

దేవదూతలు కోడిపుంజు కూత విని నీళ్ళపై తేలుతున్న పెట్టెను చూసి తీరానికి చేర్చారు.

దేవుడు చాకలితో, ఎవరు నువ్వు? అని అడిగాడు. పేదవాడయిన అతను కథంతా వివరించాడు. అప్పుడు దేవుడు మొదట తూర్పు దిక్కు తిరగమన్నాడు. తరువాత పడమరకు ఉత్తరానికి తిరిగి తనతో బాటు వున్న స్త్రీ తన సోదరి అని చెప్పాడు. తరువాత దక్షిణ దిక్కుకు తిరగమన్నాడు. అప్పుడు చాకలి ఆ స్త్రీ తన భార్య అన్నాడు. అందువల్ల ఆమెను పెళ్ళాడాడు.

వాళ్లకు ఏడుమంది కొడుకులు, ఏడుమంది కూతుళ్ళు పుట్టారు వాళ్ళు విస్తరించి పెద్ద జనాభాగా తయారయ్యారు. మొదట పుట్టిన కొడుక్కి దేవుడు ఒక గుర్రాన్నియిచ్చాడు. కానీ ఆ గుర్రాన్ని ఎట్లా ఉపయోగించాలో అతనికి తెలీలేదు. స్వారి చెయ్యడం తెలీదు. అందుకని అతను గుర్రాన్ని వదిలేసి అడవిలోపలికి వెళ్ళిపోయాడు. అతని నించే భిల్లు తెగవచ్చింది.

Preview download free pdf of this Telugu book is available at Madhya Pradesh Janapada Kathalu