• Madhuravari Sri Durmukhi Nama Samvatsara Panchangam 2016 2017 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • మధుర వారి శ్రీ దుర్ముఖి నామ సంవత్సర పంచాగము (2016 - 2017) (free)

    Madhuravari Sri Durmukhi Nama Samvatsara Panchangam 2016 2017 - free

    Publisher: Mohan Publications

    Pages: 87
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 5 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ పంచాంగరచనకైనా అయనాంశములు ముఖ్యము. ఆ అయనాంశములు వరాహమిహిరులవారిచే తెలుపబడిన శూన్యకాలము మరియు సంపూర్ణముగా దృక్‌సిద్ధము చేయబడిన సూర్యసిద్ధాంత గణితభాగము అత్యంత అవసరము-ఏ ఒక్కరు కాదనలేని సత్యం. ఈ అయనాంశ విలువను ఎవరి ఇష్టానుసారమువారు, వారికితోచినవిధానములో గుణిస్తున్నారు.

వరహమిహిరులవారి గణితాన్ని అనుసరిస్తున్న మధురకృష్ణమూర్తి శాస్త్రిగారిచే రచింపబడుతున్న పంచాంగములో చూపిస్తున్నాము. ఈ మాదిరి గానే పండుగలు, వ్రతాలు, పుష్కరాలు, గురు/శుక్రమూఢములు మొ||వి భిన్నపంచాంగాలలో భిన్నభిన్నగా రావడనికి గల ప్రధానకారణం గణితం. రెండవది గణితమునుబట్టి నిర్ణయించేది ధర్మశాస్త్రం. విజ్ఞులు ఆలోచించండి.

ఈ పంచాంగములో చూపిన తిథుల యందు తిథి, నక్షత్రములను, ఘడియవిఘడియలలోచూపుతూ, ఈ రెండింటితోపాటుగా యోగం, కర్ణం, అమృతకాలం, దినం, వర్జ్యము, దుర్ముహుర్తములు, రవిభుక్తి, సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు, గ్రహాలరాశి - నక్షత్రప్రవేశాలు గంటలలో చూపడమైనది.

- ప్రచురణకర్తలు