• Madhurasmrutulu
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మధురస్మృతులు

    Madhurasmrutulu

    Author:

    Publisher: Quality Publishers

    Pages: 220
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పసుపు పచ్చగా ఉండే ఆ చెంపలు సన్నగా పల్చగా ఉండే ఆ చెక్కిళ్ళు, అమాయకంగా చూసే ఆ చిన్న కళ్ళు, తనకిష్టం లేకపోతే పక్కకు తిప్పుకునే ఆ ముఖం, అంతవరకూ ఏ మగాడి వలనా స్పందించని, తననెంతగానో తొలిచూపులో ప్రేమ మోహం కలిగేలా చూచిన ఆ చూపులు ఎంతగానో, ఎన్నిసార్లో ఆర్తిగా గుండెలకు హత్తుకున్న ఆ వ్యక్తి హటాత్తుగా, అనుకోకుండా ఆకస్మికంగా మాయమైతే, ఆ స్మృతులే డా.నాగమణి జీవితాన్ని ఆసాంతం పెనవేసుకున్నవి. ఆ మధుర గడియల మనోహరగానమే యీ నవల.