• Madhu Sala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మధుశాల

    Madhu Sala

    Author:

    Publisher: K. Anand Mohan

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మధుశాల
తెలుగు ప్రేమ గీతములు

రచన: అమన్ హిందూస్తానీ (కె. ఆనంద మోహన్)

గజల్ యొక్క చరిత్రనూ మరియూ దాని యొక్క ఛందోబద్ధమైన రచనా విధానమునూ, విశదముగా వివరించి ప్రోత్సహించే మొట్టమొదటి తెలుగుపుస్తకం "మధుశాల".

* * *

"మధుశాల" అనే ఈ పుస్తకం గ్రంథంలో గజల్‌కు సంబంధించిన, సర్వంగీణ లక్షణాలకు సంబంధించిన విశ్లేషణ ఉంది. గజల్ లక్షణజ్ఞుల ద్వారా తాను పొందిన పరిజ్ఞానంతో ఈ గ్రంథంలో గజల్‌కు కావలసిన మత్లా, మఖ్తా, రదీఫ్, కాఫియా మొదలైన అంశాలను గురించి శ్రీ కె. ఆనంద మోహన్ సముచిత సమాచారాన్నిసమకూర్చారు.

ఈ గ్రంథంలోని రెండవ భాగంలో తాను స్వయంగా రచించిన గజళ్ళను పొందుపరిచారు. రదీఫ్, కాఫియాలతో పాటు గజల్‌కు ఉండవలసిన లయ నియతిని చాలావరకు పాటించారు. మాత్రల సంఖ్యలో తేడా వున్నా, ఈ గజళ్ళలోని అన్ని పంక్తులు గాన యోగ్యంగా ఉన్నాయి.

గజల్ రచనలో, స్వర రచనలో 30 సంవత్సరాల అనుభవం వున్న శ్రీ ఆనంద మోహన్, గజల్ ప్రేమికులకు ఉపయుక్తంగా వుండేలా ఈ గ్రంథాన్ని రచించారు.

- డా. సి. నారాయణ రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Madhu Sala
Comment(s) ...

Madhushala is very useful to those who want to know about Ghazal and who wish to start writing Ghazals.Well I have just finished writing my first Ghazal.
Madhavi.
NEW DELHI.