• Madhaviyamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • మాధవీయము (free)

    Madhaviyamu - free

    Pages: 59
    Language: Telugu
    Rating
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    '4.80/5' From 5 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తటవర్తి కళ్యాణ చక్రవర్తి బాల్యాకాలము నుండి కవితా రచనలో అభిరుచి ఉన్నది. ఇది పూర్వజన్మ స్సకృతి - సాంస్కారం. భగవంతుని అనుగ్రహం, ముత్తాత గారైన, పండిత శిరోమణి, కవితా శిరోమణి శ్రీ నాదెళ్ల వెంకట్రావు గారి ఆశీస్సులు వీరికి తోడ్పడింది. ఈ మాధవీయాన్ని గోదావరి తీరమందు గోష్పాదక్షేత్రంలో శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ రాధాదేవి సమేత శ్రీ కృష్ణ పరమాత్మ సన్నిధిలో , ఆయనకి నివేదనగా రచించటం హర్షణీయం. పాఠకులు శ్రద్ధతో దీని చదివి ఆనందిస్తే వీరి రచన సార్థకమవుతుంది. భకులందరూ శ్రద్ధతో దీని
చదువవలసిందని విన్నపము

- త్రిదండి స్వామి భక్తి సుధీర దామోదర మహరజ్

Comment(s) ...

కల్యాణ చక్రవర్తి చిన్న వయసులోనే ఇటువంటి చక్కని శతకం వ్రాయడం అభినందనీయం. అతని కలం నుండి మరెన్నో పద్య సౌరభాలు రావాలని అభిలషిస్తూ, ఆశీర్వచనములు.

- శాయి ప్రభాకర్

యువతకి తెలుగు మీదే ఆసక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఒక కుర్రవాడు పైగా సాఫ్ట్వేరు ఇంజినీరు గా పని చేస్తున్నవాడు రాసిన అందమైన వృత్త పద్యాలు. ప్రతి పద్యం లోను అతని భక్తి భావంతో పాటు అతని కవితా పటిమ కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

Whatever I posted in the review of his other book is equally applicable to this book. His forte is KANDAM. I thought the best way to praise his book is to attempt a poem about his verses. Since I am no poet, my effort pales before his beautiful KANDAMS. However, here is my two cents.

Kandam.
It's short and sweet
A soul with brevity and wit
And a noble thought
Set to a meter taught

Words flow like a running brook
Take you to a lofty peak
Or tell a tale tongue-in –cheek
With a twist that's comic

A verse not easy to compose
Lyrical yet not verbose
Demands apt words to choose
A braid, not a strand loose

Penning this verse is an art
Given only to a few
Who tasted the manna dew
Rest only falter to craft