• Machala Gurram
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 171
    190
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మచ్చల గుర్రం

    Machala Gurram

    Author:

    Language: Telugu
    Rating
    3.83 Star Rating: Recommended
    3.83 Star Rating: Recommended
    3.83 Star Rating: Recommended
    3.83 Star Rating: Recommended
    3.83 Star Rating: Recommended
    '3.83/5' From 6 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 3 premium votes.
Description

విపరీతమైన దాహం వేసింది వారుణికి. అదేపనిగా తడబడటం మొదలు పెట్టాయి అడుగులు. గిర్రుగిర్రున తిరగసాగాయి కళ్లు. 'ఇక నడవడం నావల్లకాదు. నా పని అయిపోయింది' అస్పష్టంగా అంటూ చతికిలబడింది ఒక చెట్టు మొదట్లో. బరిశె మాదిరిగా పొడుగ్గా ఉన్న ఒక చెట్టు కొమ్మని బిగించి పట్టుకుని, ఒక్కొక్క అడుగే ముందుకువేస్తున్న చంద్రుడి ఒళ్ళు ఝల్లుమంది ఒక్కసారిగా.

తన వెనుకవస్తున్న మానవుల గురించి పట్టించుకోలేదు అప్పటివరకూ ఆ మహావ్యాఘ్రం. అసలు వారు తనను అనుసరిస్తున్నట్లుగా కూడా దానికి తెలియదు.

ఉన్నట్లుండి వినవచ్చిన మాటల శబ్దాన్ని ఆలకించగానే గుండెలు జలదరించేటట్లు గాండ్రిస్తూ గిర్రున తిరిగింది వెనక్కి. “వెళ్ళిపో వారుణీ. వెనక్కి వెళ్ళిపో... అసలు ఈ ప్రదేశంలోనించి దూరంగా పారిపో” అని వారుణిని హెచ్చరిస్తూ, చేతుల్లో ఉన్న చెట్టుకొమ్మతో ఆ భీకరమృగాన్ని ఎదిరించటానికి సిద్దపడ్డాడు చంద్రుడు. ..........

Preview download free pdf of this Telugu book is available at Machala Gurram
Comment(s) ...

This novel in Tenglish script is now available with Kinige. For details, click on the link.

Is this ebook just like the print version or like the previous kingie self published one. In free pdf preview it's the self published one. Pl. clarify.

Macula Gurram Plot and content is good. I've completly engrossed with this novel without any breaks.. that's the beauty of Madhubabu Novels. I always felt that he can go next level of writing where standards high in writing.

Any how good attempt.... worth for for your buck. Bingo!

Enjoy ,
Vishnu