• Maavoori Baagotham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    72
    16.67% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మా వూరి బాగోతం

    Maavoori Baagotham

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అస్సలు అశోక్‌ గొప్పతనమంత బాషలవున్నది. ఆయినె రాసిన మాటల సక్కదనమే ఏరు. అవ్వి తెలంగాణ మాటలు. పల్లె కుపులకెల్లి ఎల్లిన మాటలు. అవ్వీటితోని ఈ వయ్యికి నిండుదనమచ్చింది. ఈ మాటలల్ల సామెతలు, శాత్రాలు, పరాశికాలు, దుక్కాలు, ఎతలు, కతలు... ఇసోంటియన్ని పానం బోసుకుని మన ముందర నిలవడుతయి. మనం అడ్డమైన మన సదువులన్ని మర్శిపోయి మల్ల తల్లితోని మాట్లాడినట్టు వుంటది. గంతెందుకు పల్లెతల్లితోని మాట్లాడినట్టు వుంటది. మా వూరి బాగోతం మొత్తం జదివినంక మనకు ఓరాయిల్‌ అయినట్టు వుంటది. ఇప్పటి తంతె అంటె ఈ తరం రాసెటోల్లల్ల ఇంత సక్కగ తెలంగాణ బాషల రాసెటోల్లు ఒక్కలు గూడ లేరు. ఎన్నటికన్న భాషాశాస్త్రవేత్తలు అశోక్‌ రాతల మీద దుర్బిన్లు ఏశి సూడవలసి వత్తది. ఇవ్వి తేజాబ్‌ల ఏశి తీశిన సొక్కం బంగారం మాటలు. పల్లె తెలంగాణ సక్కని మాటలు. ఇవ్వన్ని ఎందుకు? వయ్యి మీ చేతులల్ల వున్నది. కమ్మలు తిప్పుండ్రి. కమ్ముతది ఆట. కమ్మగుంటది మాట. మోత మోగుతది. దుమ్ము రేగుతది. పేరుకు 'మా వూరి బాగోతం’ గని అది మీ వూరి బాగోతం మా ఊరిబాగోతం. ఇగ నడుమల నేనెందుకు?


- -డా. నలిమెల భాస్కర్

Preview download free pdf of this Telugu book is available at Maavoori Baagotham
Comment(s) ...

Can you make మాయిముంత by Peddinti Ashok Kumar available as print copy..