• Maa Voori Rajakeeyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మా ఊరి రాజకీయం

    Maa Voori Rajakeeyam

    Author:

    Pages: 59
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సర్పంచి ఎన్నికల నేపథ్యంలో జరిగే రాజకీయ హై డ్రామాల మధ్య బలయిపోయిన ఒక యువ ప్రేమ జంట కథ.... "మా ఊరి రాజకీయం".

''రాజకీయం'' నిత్యం మన చెవుల్ని తాకే కొన్ని విషయాలలో ఇది ఒకటి. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు కలిసిన ఈ కల్తీ సమాజంలోకి వాహకంలా చేరింది ఈ రాజకీయం. స్వాతంత్య్ర సమరంలో ఒక పార్టీ ఉంటే, స్వాతంత్రం వచ్చిన తరువాత ఆ సంఖ్య మూడుకు చేరింది. ఒక్కో పార్టీ ఒక్కో రంగును పులుముకొని ఆ రంగు వెనక రంకెలు వేస్తున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తులు, జిత్తులు కూడ ఎన్నో ఉన్నాయి. ఈ వెన్నుపోట్లు పొడిపిం చుకున్నవారు, పొడిచిన వారు ఎక్కువగా రక్త సంబంధీకులు కావడమే విశేషం. చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేయడంలో రాజకీయ నాయకులు సిద్ధహస్తులు. ఈ స్వాతంత్ర భారతదేశంలో అందరూ పార్టీల మనుషులే తప్ప ప్రజల మనుషులెవరు లేరు. ఈ పార్టీలు దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు సంబంధించినవి కావు, ప్రతి ఊరికి ఒక పార్టీ, ప్రతి వాడకొక పార్టీ, ప్రతి మనిషికొక పార్టీ. ఈ పార్టీ పుట్టల్లో ఏ కుట్రదాగుందో ఎవ్వరికి తెలియదు. ఈ తలలు పండిన నాయకుల పాలనలో ప్రజలు తృప్తిగా ఉన్నారా......?

ఆలోచింపజేసే నవల.

Preview download free pdf of this Telugu book is available at Maa Voori Rajakeeyam