• Maa Tovva
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాతొవ్వ

    Maa Tovva

    Publisher: Daruvu Prachuranalu

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మాట


మాట
మనసు పూదోట


మాట
అంతరంగంలో
జాలువారే భావాల ఊట
మదిలో ఒకటి
బయట మరొకటి వ్యక్తీకరిస్తే మాత్రం
అది కపటాల మూట
కటువుల బాట


మాట మనసును పంచి
మానవత్వాన్ని పెంచి
మార్గము చూపుతుంది


మాట
మభ్యపెడుతుంది లాభపెడుతుంది


మాట మరుగున పడివున్న
ఎతలనే కథలను
ఎద ఎదకీ ఏడుపు మాటలతో
ఎర్కచేస్తుంది.


మాట
మత్తును చల్లి
గమ్మత్తుని వెదజల్లి
మోసం చేస్తుంది.


మాటల
తూటాలు పేలుతూ
మడమలు కదుపుతాయి
మహాప్రస్థానమై
మానవత్వాన్ని కాల్చుకుతినే
నరరూప రాక్షసుల్ని
నలిపేవరకు నరికే వరకు
మాటలు తూటాలై పెలుతనే ఉంటయ్‌

Preview download free pdf of this Telugu book is available at Maa Tovva