• Maa Gnapakalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మా జ్ఞాపకాలు

    Maa Gnapakalu

    Pages: 142
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు పాఠకులకు చిరపరిచితుడైన ప్రముఖ రచయిత బుచ్చిబాబుగారి శతజయంతి సందర్భంగా, ఆయన సతీమణి సుబ్బలక్ష్మిగారు రాసిన జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది.
తెలుగు లోగిళ్లలో జన జీవనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించగలిగిన కొద్దిమంది రచయితలలో బుచ్చిబాబుగారు ప్రముఖులు. ఆయనతో సుదీర్ఘకాలం పాటు జీవితాన్ని పంచుకున్న సుబ్బలక్ష్మిగారి “జ్ఞాపకాలు” వారి కుటుంబ జీవితంతోపాటు, సాహిత్య జీవితం కూడా చక్కగా పాఠకులకు చేరుతాయి.
తెలుగు సాహిత్య ప్రస్థానంలోని ప్రముఖులంతా ఆమె జ్ఞాపకాల్లో మనకు తారసపడతారు. ఆ ప్రముఖుల మనోభిప్రాయాలు కూడా కొద్దోగొప్పో ఆమె జ్ఞాపకాల్లో మనకు కనిపిస్తాయి. ఎంతో ఓపికతో తొంభైయ్యోపడిలో కూడా తన ఆలోచనలనూ, అనుభవాలనూ గ్రంథస్తం చేసినందుకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సుబ్బలక్ష్మిగార్ని అభినందిస్తున్నది. ఆమె స్ఫూర్తి ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను.

- గడ్డం కోటేశ్వరరావు
సంపాదకుడు

Preview download free pdf of this Telugu book is available at Maa Gnapakalu