• Maa Bhoomi
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాభూమి

    Maa Bhoomi

    Publisher: Victory Publishers

    Pages: 22
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణా ఇంకా నిజాం పీడిత ప్రాంతంగా దోపిడీదారుల కోరల్లో చిక్కి విలవిలలాడుతున్న రోజుల్లో కొద్దిపాటి సామాజిక దృష్టి కలిగిన ప్రతి తెలుగువాడు తెలంగాణా పట్ల సానుకూలంగా స్పందించాడు. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రజా పోరాటాన్ని గురించి ఈ నాటకం వ్రాయబడింది.

ఆకాలంలో వెలువడిన రచనలలో ముఖ్యమైనది మాభూమి. ఈ నాటకం ద్వారా సాటి తెలుగు ప్రజలు పరాయి పాలనలో పడుతున్న అవస్థల్ని సభ్య సమాజానికి పరిచయం చేసి ప్రచారం చేయడానికి ప్రముఖంగా తోడ్పడింది. ఆరోజుల్లో మాభూమి నిజాం ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపింది.

మాభూమి సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు కలిసి రచించిన సాంఘిక నాటకం. తెలంగాణాలోని నిజాం రాచరిక వ్యవస్థను ఈ నాటకం ప్రతిబింబిస్తుంది. మాభూమి నాటకంలో పాత్రలు రెండు పక్షాలకు చెందినవి: ఒకటి ప్రభుత్వ పక్షం; రెండవది ప్రజా పక్షం.

ఇప్పుడు ఈ నాటకంను జి.వి.పూర్ణచంద్ గారు సంక్షిప్త రూపంలో మన ముందుకు తీసుకు వచ్చారు.

Preview download free pdf of this Telugu book is available at Maa Bhoomi