• Loya Nunchi Sikharaniki
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లోయ నుంచి శిఖరానికి

    Loya Nunchi Sikharaniki

    Pages: 238
    Language: Telugu
    Rating
    4.06 Star Rating: Recommended
    4.06 Star Rating: Recommended
    4.06 Star Rating: Recommended
    4.06 Star Rating: Recommended
    4.06 Star Rating: Recommended
    '4.06/5' From 18 votes.
    3.64 Star Rating: Recommended
    3.64 Star Rating: Recommended
    3.64 Star Rating: Recommended
    3.64 Star Rating: Recommended
    3.64 Star Rating: Recommended
    '3.64/5' From 11 premium votes.
Description

విద్యార్థులకి శిక్షణాతరగతులు ప్రారంభిస్తూ "మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి" అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.

"ఏ వయసులో?" అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, "ఇరవై అయిదేళ్ళకి" అంటారు.

"అప్పుడేమి జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్ళవుతుందా? (నవ్వులు). అసలు పైకి రావడం అంతే ఏమిటి? ఒక లక్షాధికారి ముప్ఫై ఏళ్ళకే ముసలివాడై పోయాడు. మరొకడు తల్లి తండ్రులని అనాధాశ్రమంలో చేర్చాడు మీరు జీవితంలో పైకి వచ్చినట్లా?"

పెద్దవాళ్ళు కూడా అంత తొందరగా సమాధానం చెప్పలేని ప్రశ్న.

శఠగోప రహస్యాన్ని విశదీకరిస్తూ, షడ్గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ, వ్యక్తిత్వ వికాసమంటే "స్వార్థాన్ని పెంచడం" అన్న కొందరి అభిప్రాయాలని పటాపంచలు చేస్తూ, రెండు కోట్ల రూపాయలపైగా అమ్మకాలు సాధించిన 'విజయానికి అయిదు మెట్లు' రచయిత అందిస్తున్న మరో మాస్టర్ పీస్ - "లోయ నుంచి శిఖరానికి".

Preview download free pdf of this Telugu book is available at Loya Nunchi Sikharaniki
Comment(s) ...

Not interesting ..Nothing new to read ..looks like content is gathered from previous publications of writer .

What is this acsm format?? i want in pdf format.. how can i get in pdf format?? this is really cheating..