• Love And War
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లవ్ అండ్ వార్

    Love And War

    Author:

    Pages: 139
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

నా పేరు పార్థు. ఇది నా ఐడెంటిటీ. ఇది ప్రపపంచం మొత్తం తెలిస్తే బాగుండు అనిపిస్తుంది. ఇది అత్యాశ కాదు. ఆశ మాత్రమే, అది నా మీద నాకున్న ప్రేమ. ఇన్నాళ్ళు లైఫ్ లో నేను ఏంటో నాకే తెలీక, ఏమి చేయాలో తెలియక గడిచిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత అనిపిస్తుంది, నేను ఎవరో ప్రపంచానికి ఖచ్చితంగా చెప్పి తీరాలి అని.

ముందెప్పుడు గొప్ప రచయితల పుస్తకాలు పూర్తిగా కూడా చదివింది లేదు. ఎన్నోసార్లు చదవాలి అని అనుకున్నా చదవలేదు. నా మీద ఎవరి ప్రబావం పడకూడదన్న నా అభిమతం నన్ను చదవనీయలేదు. నేను నాకు వచ్చినట్టు, నచ్చినట్టు రాస్తున్న కథ అందరికి నచ్చాలని కోరుకుంటున్నాను.

ఈ కథలో నేను చెప్పినదంతా కేవలం కల్పితమే అయినప్పటికీ, మనిషిలోని భావాలను, భావోద్వేగాలను, రాగ ధ్వేషాలని, మృగత్వాన్ని, మంచి తనాన్ని చెప్పటానికి నేను ఎంచుకున్న మార్గం.

- పార్థు

Preview download free pdf of this Telugu book is available at Love And War