• Louis Braille in Telugu
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లూయూ బ్రేల్

    Louis Braille in Telugu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 26
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నూట యైభై సంవత్సరాల క్రితం కళ్లులేనివారు చదవడానికి ఎటువంటి పుస్తకాలు లేవు. కళ్లు లేనివారు చదవడానికి వీలుగా లూయీ బ్రేల్ ఒక కొత్త లిపిని కనుగొన్నాడు. లూయీ వాళ్ల నాన్న తోలు వస్తువులు తయారు చేసేవాడు. మూడు సంవత్సరాల లూయీకి చర్మంలో బెజ్జాలు చేసే సూది పొడుచుకుని కళ్లు కనపడకుండా పోయాయి. చాలా సంవత్సరాల తరువాత అతడు అటువంటిదే మరో సూది సహాయంతో బ్రేల్ లిపిని ఆవిష్కరించాడు. దీనివల్ల కళ్లు లేనివారు కూడా చదవగలిగి, వారి బతుకుల్లో వెలుగులు నిండాయి.