• Lohalu Cheppe Kadhalu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లోహాలు చెప్పే కథలు

    Lohalu Cheppe Kadhalu

    Author:

    Pages: 288
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇనుము బంధువు మోలిబ్డినం , రాచరికపు పుట్టుక వెండిది, కఠినమైనదే కానీ ఎంతో మెత్తనిది తగరం, నరకయాతనతో జన్మించిన టాంటలం, కాంతిని ఇస్తుందే కాని కరగని టంగ్‌స్టన్, మూడు తాళాల వెనుక దాగి ఉండే ప్లాటినం, లోహాలకే రాజు బంగారం- రాజులకు అదంటే మోజు.'వెండి నీరు' పాదరసం, రోమును ధ్వంసం చేసిన సీసం .....

చెప్పుకుంటూ పోతే ఇలా ఒక్కో లోహానిది ఒక్కో చరిత్ర, ఒక్కో లోహానిది ఒక్కో ప్రత్యేకత!

సోవియట్ శాస్త్రవేత్త ఎస్.ఐ. వెనెట్‌స్కీ ఈ పుస్తకంలో వాటి ప్రత్యేకతలను, చరిత్రలను అధ్భుతమైన శైలిలో మన కళ్ళ ముందు ఆవిష్కరించారు.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Lohalu Cheppe Kadhalu