• Lepakshi Devalayam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లేపాక్షి దేవాలయం

    Lepakshi Devalayam

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వాస్తు శాఖ, చిత్రకళను ప్రసిద్ధిగాంచిన లేపాక్షి దేవాలయంపై ఒక్క పుస్తకమైనా అందుబాటులో లేని నేపథ్యంలో రాష్ర పురావస్తు శాఖ, పర్యటక శాఖల్లో పనిచేసిన డా. ఈమని శివనాగిరెడ్డి, ఆపనికి పూనుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. వృత్తిరీత్యా స్తపతి అయిన శివనాగిరెడ్డి ఆలయంలోని అన్ని భాగాలను, శిల్పాలను శాసనాలు, చరిత్రను, వివిధ చిత్రలేఖనాలను అధ్యయనం చేసి, సులభమైన తెలుగులో రాసి, చక్కని ఛాయాచిత్రాలను జతపరచి మనకందిస్తున్నందుకు శివనాగిరెడ్డిని మనసారా అభినందిస్తున్నాను.

- మండలి బుద్ధప్రసాద్