• Lekkallo Logiclu Science Puzzles
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లెక్కల్లో లాజిక్కులు - సైన్స్ పజిల్స్

    Lekkallo Logiclu Science Puzzles

    Pages: 101
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

21st సెంచరీలోని పిల్లలు చాలా చురుగ్గా ఫాస్ట్‌గా వుంటున్నారు. వారి చలాకీతనం, ఉత్సాహం చూసి నాకీ పుస్తకం వ్రాయాలన్పించింది. రెండు సంవత్సరాల క్రితం కంటే నేడు విద్యావిధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి.
అమ్మో! లెక్కలా? అని భయపడే విద్యార్ధులు సైతం ప్రైవేట్ స్కూల్స్‌, కాన్వెంట్లు, ప్రభుత్వ పాఠశాలల్లోని సరిక్రొత్త, బోధనా పద్ధతులవలంబించుతుండటంతో చదువుపై ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఎక్కువ మార్కులు సంపాదించి అందరి దృష్టిలో మెప్పు పొందడానికి నేడు ఎందరో చిన్నారులు ఆసక్తి చూపిస్తున్నారు.
అందుకే....! అటువంటి చిన్నారుల సృజనాత్మక శక్తిని, ప్రతిభాపాటవాలను వెలికితీసి వారిలో ఓ మెమరీపవర్‌ను పెంచేటందుకు యీ ''లెక్కల లాజిక్కులు'' అనే పుస్తకాన్ని రూపొందించాను.

- అక్షర

*****

సైన్సు సంగతులు ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తూనే ఉంటాయి. సైన్సు ఆవిష్కరణలు ఎన్నో ఉన్నా మనకు తెలిసినవి చాలా తక్కువ. మనం ఇపుడు సాంకేతిక, కంప్యూటర్‌ యుగంలో ఉన్నాము. సైన్సు ప్రయోగాలు అందరిని ఆకర్షిస్తాయి.
ముఖ్యంగా పిల్లలకు సైన్సు ప్రయోగాలు, సైన్సు ఫజిల్స్‌ ఆకర్షిస్తాయి. “సైన్స్ పజిల్స్” అను ఈ పుస్తకంలో కొన్ని సైన్సు ఫజిల్స్‌ను వివరించటం జరిగినది. ఈ పుస్తకం ప్రశ్న, జవాబుల రూపంలో ఉండటం వలన సులభంగా అర్ధం చేసుకోవచ్చు.

- కోట సత్యనారాయణ మూర్తి

Preview download free pdf of this Telugu book is available at Lekkallo Logiclu Science Puzzles