• Lalitya Lahari
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లాలిత్య లహరి

    Lalitya Lahari

    Pages: 453
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీలలితా పరమేశ్వరికి ప్రతినిధులైన మహాభక్తులు కృషిచేసి వెలువరించిన "లాలిత్యలహరి, ఆనందలహరి, సౌందర్యలహరి” అను లహరీశ్రయము, శ్రీలలితాపరమేశ్వరీ తత్త్వమును సులభముగా అవగాహనమొనర్చుకొనుటలోను, అమ్మవారి అనుగ్రహమును పొందుటలోను సఫలురుగాగలరని ఆకాంక్షించుచున్నాను. శ్రీ భ్రమరాంబ స్వరూప శ్రీ లలితా పరమేశ్వరికే ఈ అక్షర పూజను సమర్పించి, ఆమెపాదరేణువునైన నన్నుకూడ ఆమె చరణపంకజమువద్ద సమర్పించుకొంటున్నాను.

- జోస్యుల రామప్రసాదు

Preview download free pdf of this Telugu book is available at Lalitya Lahari