• Laka Laka Laka
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ల‌క..ల‌క..ల‌క

    Laka Laka Laka

    Author:

    Pages: 92
    Language: Telugu
    Rating
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    '2.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీరు ద‌య్యాల్ని న‌మ్ముతారా, లేదా అన్న‌ది మీ విశ్వాసం. ఈ పుస్త‌క ర‌చ‌యిత మాత్రం ... దేవుడంటూ వుంటే ద‌య్యం కూడా వున్న‌ట్లే అనే లాజిక్‌తో త‌న న‌మ్మకాన్ని కొన్ని క‌థ‌ల రూపంలో ఇలా పుస్త‌కంగా మీకందిస్తున్నారు. ఈ క‌థ‌ల‌న్నీ మ‌న స‌హ‌జ‌మైన మ‌న‌స్త‌త్వాల‌కు, భ‌యాల‌కు, అనేక చ‌ల‌న‌శీల‌త‌ల‌కు రుజువుగా నిల‌బ‌డ‌తాయి. క‌థ‌ల‌న్నీ స్వ‌ల్ప నిడివివి కావ‌డ‌మే కాదు, ఉత్కంఠ‌గా చ‌దివిస్తాయి కూడా! ఒక క‌థ‌, దాని వెంట ఇంకో క‌థ‌, ఆవెంటే ఇంకో క‌థ ... అలా పుస్త‌కం తెరిచిన నిముషం నుంచీ మిమ్మ‌ల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళతాయి. ఇంత‌వ‌ర‌కూ మిమ్మ‌ల్ని భ‌య‌పెట్టిన ద‌య్యాల‌నే చూసివుంటారు. కానీ, ఈ పుస్త‌కం లోని ద‌య్యాలు సామాజిక స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం కూడా చూస్తారు. తెలుగు సాహిత్యంలో ఇదొక కొత్త ఒర‌వ‌డి. కె.ఎన్‌. మూర్తి సృష్టించిన ఒర‌వ‌డి.

Preview download free pdf of this Telugu book is available at Laka Laka Laka