• Lahiri Lahiri Lahirilo Rendu Bhagala Samputi
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లాహిరి లాహిరి లాహిరిలో - రెండు భాగాల సంపుటి

    Lahiri Lahiri Lahirilo Rendu Bhagala Samputi

    Pages: 557
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది లాహిరి లాహిరి లాహిరిలో రెండు భాగాలు కలిపిన సంపుటి.

తెలుగు సినిమాపాటకు కావ్య గౌరవం కలిగించిన మహనీయుల్లో కీ||శే|| పింగళి నాగేంద్రరావు గారొకరు. సినిమా పాట ఎలా రాయాలో, ఎలా రాయకూడదో తెలిసిన రసశిల్పి.

పింగళి నాగేంద్రరావుగారి సినీ సాహిత్యంపై వెలువడిన మొదటి భాగంలో పింగళి వారి జీవనరేఖలు మొదలుకొని ఆయన సాహితీ మార్గంతో సహా తొలి పాట నుండి 1960లో ‘మహాకవి కాళిదాసు’ (1960) వరకు సవివరంగా విశ్లేషిస్తూ వాఖ్యానంతో ప్రచురించడం జరిగింది. ప్రచురణానంతరం కొద్ది మాసాల్లోనే సహృదయులైన పాఠకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆదరించిన పాఠకులకు, ఆయా పత్రికల్లో ఉత్తమ విలువలతో సమీక్షించిన విమర్శకులకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ఆ స్ఫూర్తితోనే పింగళివారి రెండవ భాగాన్ని డా|| వి.వి.రామారావు గారి చేతనే రచన చేయించి మీ ముందుకు తీసుకువస్తున్నాము. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధన స్థాయికి సమానంగా పరిశ్రమించి ఎంతో ఓర్పుతో అనేకానేక విషయాలను క్రోడీకరించి సరళమైన భాషలో డా||రామారావు ఈ రచనా యజ్ఞాన్ని నిర్వహించినందుకు వారికి ఎప్పటికీ మేము కృతజ్ఞులం.

- పబ్లిషర్స్

గమనిక: "లాహిరి లాహిరి లాహిరిలో - రెండు భాగాల సంపుటి" ఈబుక్ సైజు 9.4mb

Preview download free pdf of this Telugu book is available at Lahiri Lahiri Lahirilo Rendu Bhagala Samputi