• Lahiri Lahiri Lahirilo Modati Samputi
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లాహిరి లాహిరి లాహిరిలో - మొదటి సంపుటి

    Lahiri Lahiri Lahirilo Modati Samputi

    Pages: 280
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సినిమాపాటకు కావ్య గౌరవం కలిగించిన మహనీయుల్లో కీ||శే|| పింగళి నాగేంద్రరావు గారొకరు. సినిమా పాట ఎలా రాయాలో, ఎలా రాయకూడదో తెలిసిన రసశిల్పి.

ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పింగళి వారికి సంబంధించిన సినిమాల తాలూకు ఆడియో, వీడియోలను సమకూర్చుకోగలిగాము. పింగళి వారి చిత్రాలు 23 అనుకున్నాం. ఆ తర్వాత 24,25,26 ఇలా తేలుతూ వస్తుండటంతో, ఆ సంఖ్యను అనంతర పరిశోధకులకు వదలివేయడం జరిగింది 'నీతి నిజాయితీ' (1971) వారి చివరి చిత్రమని అంటారు. కానీ 1976లో విడుదలైన ''చాణక్య చంద్రగుప్త''కు మాటలు రచించింది కూడా పింగళివారే. వారు రచన చేసిన చిత్రం ''నాగసుందరి కథ'' వివరాలు తెలియలేదు.

పింగళి పాటలతోటకు, సాహిత్య సౌధానికి 'ఇదే దారి' అని చెప్పడం అవివేకం. ఇదో మార్గమని మాత్రమే చెప్పుటయే నా అభిమతం.

- డా.వి.వి. రామారావు

Preview download free pdf of this Telugu book is available at Lahiri Lahiri Lahirilo Modati Samputi