• Ladies Hostel
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • లేడీస్ హాస్టల్

    Ladies Hostel

    Pages: 343
    Language: Telugu
    Rating
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 votes.
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 premium votes.
Description

చదువుల దేవత సరస్వతి చేతిలో వీణ విద్యార్థులకోసం మోగితే ఓంకారనాదం. విటుల కోసం మోగితే శృంగార నాదం. చదువులకి నెలవైన హాస్టల్ ప్రాంగణం వలపులకి నెలవైతే సిద్ధించేది విజ్ఞానం కాదు. కామకేళీ వినోదం.

* * *

కొన్ని హాస్టల్స్‌లో జరిగే యదార్థ సంఘటనలని శోధించి, ఋజువులు సంపాదించి
యండమూరి వీరేంద్రనాథ్
సృష్టించిన డేర్ డెవిల్ రచన ఇది. ప్రతి తల్లీ, తండ్రీ తమ కూతుళ్ళకోసం చదవవలసిన పుస్తకం ఇది. ప్రతి అమ్మాయీ మిణుగురుల్ని చూసి, వెలుగనుకుని భ్రమపడి మోసపోకుండా వుండటంకోసం నేర్చుకోవలసిన పాఠం ఇది.
లేడీస్ హాస్టల్

Preview download free pdf of this Telugu book is available at Ladies Hostel