• Kusumanchi Ganapeswaralayam
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కూసుమంచి గణపేశ్వరాలయం

    Kusumanchi Ganapeswaralayam

    Author:

    Pages: 48
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గుడి అంటే కేవలం ఆరాధానకు, మొక్కుబడులు చెల్లిమ్చుకునేందుకే కాదు. అంతకంటే ముఖ్యమైన సామాజిక క్షేత్రంగా పనిచేసిందని, సమాజానికి తప్పనిసరి అవసరంగా గుడి వుండేదని ప్రముఖ చరిత్రకారులు కె. ఏ. నీలకంఠశాస్త్రి చెప్పిన మాటలు మరోసారి గుర్తు చేసుకోవాలి.

గొప్ప చరిత్రకారుని మాటల్లోని నిజం మనకు అర్థం కావాలంటే శతాబ్దాల కాలన్ని ఎదురొడ్ది నిలిచిన దేవాలయాలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

కాకతీయుల నిర్మాణ ప్రతిభకు అద్దంపట్టే వారి కాలం నాటి గొప్ప నిర్మాణమే కూసుమంచి గణపేశ్వరాలయం.

కూసు అంటేనే చిన్న అని అర్ధం, అట్లాగే ఖమ్మంజిల్లాలో జాతీయరహదారిపై వున్న అతి చిన్న ఊరు ‘కూసుమంచి’. కాకతీయుల కాలం నాడు నిర్మించిన గొప్ప శివాలయం ఇక్కడ వుంది. రామప్పదేవాలయానికీ, కోటగుళ్ళు గణపేశ్వరాలయానికీ దీనికీ చాలా పోలికలున్నాయి. ఇక్కడి వీరగల్లులు, గంగాదేవి చెరువు ప్రత్యేక ఆకర్షణలు, మరీ ముఖ్యంగా అత్యంత పెద్ద శివలింగం వుంది. ప్రత్యేక వాస్తు శైలితోవున్న ఉపాలయాలూ ప్రత్యేకమైనవే. ఆలయ నిర్మాణ శైలి గురించి, చారిత్రక వివరాల గురించి తయారుచేసిన సంక్షిప్త వివరాల సమాహారం ఈ పుస్తకం.

Preview download free pdf of this Telugu book is available at Kusumanchi Ganapeswaralayam
Comment(s) ...

mana charitranu manamennadaite gauravistamo , appude nijamaina maanasikaabhivruddhi.