• Kurakula Madi
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కూరాకుల మడి

    Kurakula Madi

    Pages: 124
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. అయ్యగారి సీతారత్నం గారు వైవిధ్యపూరితమైన సమకాలీన కౌటింబిక, సాంఘిక సమస్యల పట్ల అవగాహనతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా రాసిన 14 కథల సంపుటి ఈ ‘కూరాకుల మడి’. సీతారత్నంగారు స్త్రీల సమస్యల్ని శ్రద్ధగా పరిశీలించి, పల్లెటూరి స్త్రీలైనా, పట్నవాసపు స్త్రీలైనా, ఏ తరానికి చెందిన స్త్రీలైనా – వారిలోని మంచి చెడులను అవగాహన చేసుకుని, వారి జీవితాలను ముందు చూపుతో పాఠకుల ముందుంచారు. వారి పరిసరాల్నీ, సమస్యల్నీ వివిధ మనస్తత్వాల్నీ ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో, ఆమె అనుసరించిన కథా సంవిధానాన్ని బట్టి తెలుస్తుంది. రచయిత్రి కథ చెప్పడంతోపాటు, పాత్రల సంభాషణల ద్వారా కథ ముందుకి నడిపించే విధానాన్ని ఎక్కువగా అనుసరించడం వల్ల ఆమె పరిశీలనా శక్తి ప్రస్ఫుటమవుతుంది.

- అబ్బూరి ఛాయాదేవి

Preview download free pdf of this Telugu book is available at Kurakula Madi