-
-
కుందన్ భాగ్ భూత్ బంగ్లా
Kundan Bhag Bhoot Bangla
Publisher: Vyas Publications
Pages: 126Language: Telugu
Description
“కుందన్ భాగ్ భూత్ బంగ్లా” మా నాన్న గారితో కలిసి వ్రాసిన మొదటి నవల. ఇది దెయ్యాల కథల మాదిరిగా కాకుండా ఒక ఇంటిలో ఘటనలను బట్టి ఆ ఇంటిలో దెయ్యం సంచరిస్తుందో? లేదో? ఉంటె ఎలా వదిలించుకోవాలి లాంటి విషయాలను వ్రాసాము. ఈ నవలలో వ్యక్త పరిచిన అంశాలన్నీ అధ్యయనం చేసినవే కాని నా స్వంత అభిప్రాయాలు కావు హంస పాలను త్రాగి, నీటిని వేరు చేసినట్టు, పాఠకులు కూడా తమ విచక్షణతో సత్యాలను గ్రహించి, అసత్యాలను వదిలేయాల్సినదిగా విజ్ఞప్తి.
- సుచరిత రామానుజపురం
Preview download free pdf of this Telugu book is available at Kundan Bhag Bhoot Bangla
Login to add a comment
Subscribe to latest comments

- ₹120
- ₹72
- ₹72
- ₹72
- ₹129.6
- ₹120
- ₹72
- ₹129.6
- ₹72
- ₹72