• Kshana Kshanam Prana Bhayam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    180
    66.67% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • క్షణ క్షణం... ప్రాణ భయం

    Kshana Kshanam Prana Bhayam

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"యస్! అదే... ఫైనల్ టెస్టింగ్ కోసం రాత్రి ఏడు గంటలకు ఆ విమానంలో నేను, నా కో పైలట్ సిద్ధార్థ ఇద్దరం బయల్దేరాం. మనిషి స్వార్థానికి ప్రపంచంలోనే అతి ఉన్నత శ్రేణికి చెందిన ఈగిల్‍ని కోల్పోవలసి వచ్చింది" అంటూ ఎంతో బాధగా నిట్టూర్చాడు ఆకాష్.

ఆశ్చర్యం నుంచి ఆమె వెంటనే తేరుకోలేకపోయింది.

''ఏం జరిగింది? ఎందుకు కూలిపోయింది విమానం? నీ మాటల్ని బట్టి చూస్తే సాంకేతిక లోపం కారణం కాదని తెలుస్తోంది'' అడిగింది.

"ఓ.కే. లేడీస్ ఫస్ట్ అన్నారుగా. నీ వివరాలు ముందు చెప్పు. మీది జోద్‌పూర్ అని చెప్పావ్. ఎడారిలో డ్యూటీ వేసారా ఏమిటి ఇలా వచ్చావ్?"

"రావలసి వచ్చింది. వశీంమాలిక్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కొందరు బిడారులకు దొరికాడు. వాడ్ని మాకు వప్పగించారు. వాడు పాకిస్తాన్‍లోని ముస్తాన్ నగరానికి చెందినవాడు.

వాడితోబాటు కొంతమంది చొరబాటుదారులు సరిహద్దు దాటి వచ్చినట్లు తెలిసింది. వెదుకుతూ, మా స్టాఫ్‌తో నిన్న సాయంకాలం ఎర్రమట్టి గుట్టల ప్రాంతానికి వచ్చాం" అంటూ జరిగిన విషయాలన్నీ వివరించింది వందన.

"నో డౌట్ మేడం, వాళ్ళంతా ఒక పథకం ప్రకారమే ఈ ప్రాంతాలకు ముందే వచ్చి చేరుకుని రెడీగా వున్నారు" చెప్పాడు ఆకాష్.

"ఎవరు వాళ్ళంతా? ఎందుకోసం వచ్చారు?"

"న్యూక్లియర్ బాంబ్స్ కోసం వచ్చారు. ఏదో ఉగ్రవాద సంస్థకి చెందినవాళ్ళు".

Preview download free pdf of this Telugu book is available at Kshana Kshanam Prana Bhayam
Comment(s) ...

Copy from Hollywood movie "Broken Arrow"....

why you are uploading old novels by changing its name?