• Krushito Nasti Durbhiksham - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కృషితో నాస్తి దుర్భిక్షమ్ (free)

    Krushito Nasti Durbhiksham - free

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"పిట్ట కొంచెం - కూత ఘనం" ఇది ఆబాలగోపాలానికి తెలిసిన సామెత. "కథ కొంచెం - ప్రయోజనం ఘనం" ఇది గోపాలుని రఘుపతిరావు గారి కథల్లోని ప్రతిభ. వర్ణనాత్మకం, సందేశాత్మకం, కథా కథన సామర్థ్యాల త్రివేణీ సంగమం ఈ కథా సంపుటం. కథావిర్భావానికి అనేక కారణాలు. అవి స్పృశించేవి అనేక కోణాలు. నెరవేరేవి అనేక ప్రయోజనాలు. ఎవరెన్ని చెప్పినా కథ పాఠకుడ్ని చదివిస్తే చాలు, ఆ రచయిత ప్రయోజనం పొందినట్లే. రఘుపతిరావు గారి కథలు ఆ ప్రయోజనాన్ని నెరవేర్చాయనే చెప్పవచ్చు. ఇతివృత్తం ఎంపికలో ప్రత్యేకతలు లేకపోయినా, తీసుకున్న ఇతివృత్తాన్ని సంతృప్తికరమైన కథలుగా మలచే చాకచక్యం వారికుంది. ఏ కథ అయినా, ఇతివృత్తం ఏదైనా ఏదో ఒక సందేశాన్నిస్తుంది. ఉడతాసాయంగా ఏ ఒక్కరి మనసునైనా ఏదో ఒక కోణంలో స్పృశిస్తుంది. ఈ రచయిత ఈ కథలన్నింటిలోనూ ఏదో ఒక ప్రయోజనం తప్పక కనబడుతుంది.

- అయ్యగారి శ్రీనివాసరావు