• Krushi Parasaramu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కృషి పరాశరము

    Krushi Parasaramu

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కృషి పరాశరమను ఈ గ్రంథములో పరాశరముని వ్యవసాయమునకు సంబంధించిన ప్రధాన విషయాలను జ్యోతిషశాస్త్రవరముగా వివరించుట జరిగినది. భారతదేశము వ్యవసాయక దేశము. ఈ ఖండములో జీవించు ప్రజలకు వ్యవసాయమే ప్రధానవృత్తి, కావున ఏసమయములో ఏవిధముగా విత్తనములు నాటవలెను ఏవిధముగా వ్యవసాయ కార్యములు నిర్వహించిన రైతులకు ప్రయోజనము కలుగునను విషయములతివిపులముగా ఈ గ్రంథములో తెలియజేయబడినవి.

గర్గముని విరచిత గర్గమనోరమ గ్రంథము దీనికి అనుబంధముగా చేర్చుట జరిగినది. గర్గముని అష్టాదశ జ్యోతిషశాస్త్ర ప్రవర్తకులలో ప్రముఖముగా కనపడును. ఇతని ద్వారా రచింపబడిన లఘుగ్రంథము గర్గమనోరమ అను ప్రశ్నశాస్త్రగ్రంథము. చిన్నదైనప్పటికి బిందువులో మహాసింధువును నిలిపినట్లుగా అనంతమైన అమూల్య విషయములను ఈ గ్రంథములో తెలియజేసెను.

- డా. ఎం. విశ్వనాథ రాజు

Preview download free pdf of this Telugu book is available at Krushi Parasaramu