• Kriya Yoga Dhyanamuto Arogyamu Atma Gnanamu
  • Ebook Hide Help
    ₹ 126
    140
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • క్రియాయోగ ధ్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము

    Kriya Yoga Dhyanamuto Arogyamu Atma Gnanamu

    Pages: 266
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రియమైన దివ్యాత్మస్వరూపులార, శ్రీశ్రీశ్రీ మహా అవతార్ బాబాజి (హిమాలయ 2000 సంIIల నాటి యోగి) వారిచే క్రియాయోగం ప్రారంభమయ్యేను, మానవులకు శాంతి, యజ్ఞములతో పూజలతో తీర్థ యాత్రలతో శాస్త్రములు ఎల్ల చదువడంతో రాదు, అన్నీ (భోగసామాగ్రులతో యోగం రాదు, వాటితో రోగాలు మాత్రమొస్తాయి), మరిశాంతి దేనితో వస్తుంది. ఏ పూజారి నడిగిన వేల ఖర్చుతో నవగ్రహశాంతి హెూమాలు పూజలు కర్మకాండనే చేయిస్తారు. స్వామీజీల ఆశ్రమాలని ఆశ్రయిస్తే దానధర్మాలు పాదపూజలు సభలు ఖర్చులు ఆడంబరాలు ఇవేవి శాంతి నివ్వలేవు. 1రూII ఖర్చులేని హిమాలయయోగి క్రియాయోగ నేర్చండి వారి దివ్య ఆశీస్సులతో ఆరోగ్యం ఆత్మ జ్ఞానం పొందండి గంటల తరబడి చేసే హఠయోగం ఆరోగ్యాన్నిస్తుంది. ముక్తినివ్వదు. క్రియాయోగ అనగ అన్నీయోగంబుల మిశ్రమం: 1) హఠయోగం 2) మంత్రయోగం 3) రాజయోగం 4) లయయోగం నాల్గింటి సమన్వయమే క్రియాయోగం, 4 వేదాలలోని నాల్గుమెట్లు ఈ క్రియాయోగం, బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు, ఏది ఆశించి తపస్సు చేస్తున్నారు. సృష్టి, స్థితి లయం చేయుటకు దేనిద్వార శక్తిపొందుతున్నారు. వారి ఆత్మను ధ్యానించే వారు ఆ శక్తిని పొందుతున్నారు, అందరికి అన్నీదేవతలకి బ్రహ్మండజీవులు మొత్తం ఒకే ఆత్మ స్వరూపము. వారివారి ఆత్మను ధ్యానించే ఋషులు మునులు, దేవతలు శక్తిని పొందుతున్నారు. అన్నీ సమస్యలకు ధ్యానమే పరిష్కారం కానీ ఈ ధ్యానం క్రియాయోగంలో క్రమపద్దతిగ ఉన్నది. శాస్త్రీయమైన 4 అంశాలతో కూడినది, ఎన్ని గ్రంథాలు చదివిన, ఎంతసంపద పొందిన, ఎందరిచే ఉపదేశం పొందిన, ఎందరిదేవతల గూర్చి పూజించిన. ఎన్ని తీర్థాలు తిరిగిన, ఎన్ని గ్రంథాలు చదివిన, ఆత్మజ్ఞానం లేక కోటి జన్మలకైన మోక్షం లేదు.

- స్వామి జ్ఞానానందగిరి మహరాజ్

గమనిక: "క్రియాయోగ ధ్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము" ఈబుక్ సైజు 6mb

Preview download free pdf of this Telugu book is available at Kriya Yoga Dhyanamuto Arogyamu Atma Gnanamu