• Kriya Kairava Chandrika
  • Ebook Hide Help
    ₹ 120 for 30 days
    ₹ 594
    660
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • క్రియా కైరవ చంద్రిక

    Kriya Kairava Chandrika

    Pages: 494
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భగవచ్ఛాస్త్రమైన పాంచరాత్రము, ఆగమ సిద్ధాంతము, మంత్ర సిద్ధాంతము, తంత్ర సిద్ధాంతము, తంత్రాంతర సిద్ధాంతమని నాలుగు విధములుగా విభజింపబడినది. పాద్మ సంహిత, విశేషముగా మంత్ర సిద్ధాంతమును వర్ణించుచున్నది. ఆ పాద్మ సంహితననుసరించియే కాంచీపురమున వేంచేసియున్న వరదరాజస్వామి దేవాలయమున పూజాక్రమాదులు జరుగుచున్నవి. పాద్మ సంహితలోని జ్ఞాన పాదమున భగవద్విషయక జ్ఞానము ప్రతిపాదింపబడుచున్నది. యోగపాదమున యోగముయొక్క నిశ్శ్రేయసాధనమైన అష్టాంగయోగ నిరూపణము చేయబడుచున్నది. చర్యా పాదమున పూజావిధి చెప్పబడుచున్నది. ఆ క్రియా, చర్యాపాదములలో చెప్పబడిన కార్య కలాపమును గూర్చి అనుషాసన క్రమముగ బోధించుచున్న వాక్యరూప గ్రంథంము ఈ క్రియా కైరవ చంద్రికా.

- నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్య

* * *

ఈ పుస్తకం రెండు భాగాలు కలిపిన సంపుటం.

Preview download free pdf of this Telugu book is available at Kriya Kairava Chandrika