• Krishnaveni Pushkara Darshanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • కృష్ణవేణి పుష్కర దర్శనమ్

    Krishnaveni Pushkara Darshanam

    Author:

    Publisher: Marumamula Rukmini

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవాళి నాగరికత, సంస్కృతి పరిఢవిల్లేది నదీతీరాల్లోనే. భారతీయ ఆర్ష సంస్కృతి, నాగరికతలు సింధు, గంగ, గోదావరి, కృష్ణవేణి, కావేరి మొదలైన నదీ తీరాలలో వికసించాయి. భరతదేశంలో రెండో పొడవైన నది కృష్ణవేణి. కృష్ణమ్మ తాను ప్రభవించే చోటునుండి సాగర సంగమందాకా సుమారు 30కి పైగా నదులను తనలో చేర్చుకుంటూ ముందుకు సాగింది. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించే ఈ కృష్ణవేణి 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్షలాది జీవజంతుజాలానికి, పచ్చని పైర్లకు తృప్తినిచ్చి, బంగాళాఖాతంలో సంగమిస్తోంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహాబలేశ్వరంలో జన్మించే కృష్ణతో పాటు వేణా, కకుద్మతి, సావిత్రి, గాయత్రి అనే మరో నాలుగు నదులు కూడా పుడుతున్నాయి. ఈ ఐదు నదులను పంచగంగ అని పిలుస్తారు. సహ్యాద్రిలో జన్మించే కాసరి, కుంభి, భోగవతీ, తులసి, ధామిని అనే ఐదు నదులను పంచగంగ అని పిలుస్తారు. ఈ నదులన్నీ కృష్ణలో కలుస్తాయి. తెలుగునాట తుంగభద్ర, మూసీ తదితర నదులు మమేకమవుతున్నాయి.నాలుగు రాష్ట్రాల కల్పవల్లిగా, సాగు, తాగునీటిని అందిస్తూ విద్యుత్తు తదితర అవసరాలను తీరుస్తూ, పవిత్రక్షేత్రాలను తాకుతూ పవిత్రతను సంతరించుకున్న ఈ కృష్ణవేణమ్మ పుష్కరోత్సవాలు ఆగస్ట్ 12వ తేదీ నుండి 23 వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా దర్శనమ్ సభక్తిపూర్వకంగా అందిస్తున్న వ్యాసాల సమాహారమే ఈ ‘కృష్ణవేణీ పుష్కర దర్శనమ్.’

Preview download free pdf of this Telugu book is available at Krishnaveni Pushkara Darshanam