• Krishna Zilla Tejomurthulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కృష్ణా జిల్లా తేజోమూర్తులు

    Krishna Zilla Tejomurthulu

    Pages: 261
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

గత నూరు, నూటయాభై సంవత్సరాల కాలంలో ఎంతోమంది మహామహులు జన్మించి జాతికి పథనిర్దేశం చేశారు. మానవత్వపు విలువలను జాగృతం చేశారు. తరతరాలుగా గౌరవం పొందుతున్న జాతి చరిత్రను, సంస్కృతిని, దేశభక్తిని పునురుద్దీపితం చేశారు. వారిలో ఎంతో మంది కృష్ణా జిల్లా వారున్నారు. అటువంటి మహామహులను, జాతిరత్నాలను సంగ్రహంగా పరిచయం చేయాలనేదే ఈ గ్రంథ ధ్యేయం.

నూరుగురు విశిష్టవ్యక్తుల జీవిత చిత్రణ సంపుటి ఈ పుస్తకం. ఎందరో సాహితీప్రియులు వివిధ పత్రికల్లో వ్రాసిన వ్యాసాలను సేకరించి ఈ పుస్తకానికి అనుకులంగా కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసి కూర్చటమైనది.

ఇందులో ఆయా ప్రముఖులు, ఆయా కాలలలో తమ విశిష్టతని ఎలా వెల్లడించింది, చరిత్ర, భాష, సంస్కృతి, మతం, ఆధ్యాత్మిక సేవ, స్వాతంత్ర్యోద్యమం, సమసమాజ స్థాపనకు పోరాటలు, ఉద్యమాలు, సంఘ సంస్కరణకు ఉద్యమాలు... ఇలా వివిధ రంగాలలో వారు చేసిన కృషి రేఖామాత్రంగా విశ్లేషించడమైనది.

Preview download free pdf of this Telugu book is available at Krishna Zilla Tejomurthulu