• Krishna Mohan Katha Sravanthi Part 3
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కృష్ణమోహన్‌ కథాసవ్రంతి భాగం - 3

    Krishna Mohan Katha Sravanthi Part 3

    Pages: 148
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. దవులూరి శ్రీ కృష్ణమోహన రావు గారి "ద్రాక్షారం కథలు", "తూగోజి కథలు", "కోనసీమ కథలు", "తూర్పుగోదావరి కథలు", "బ్రహ్మదేవుడూ మగాడే" అనే కథా సంపుటాల నుంచి ఎంచి కూర్చిన కథలు ఇవి.

* * *

ఆయన మొదటి కథా సంపుటి ద్రాక్షారం కథల్లోని సహజ సంఘటనలు, సజీవ పాత్రలతో మమేకమై వాటి మధ్య తిరుగాడిన అనుభూతి పొందుతాం. రెండోసంపుటి తూగోజి కథలు వైవిధ్యభరితమైన విస్తారమైన తూగోజిలోని వివిధా ప్రాంతాలసంస్కృతిని సాక్షాత్కరింపచేస్తాయి. మూడవది కోనసీమ కథలు. ఆ ప్రాంతం అందాచందాల్ని, వర్గ రాజకీయాల్ని కళ్ళకు కడతాయి. నాల్గవది అయిదవది అయిన తూర్పుగోదావరికథలు, బ్రహ్మదేవుడూ మగాడే కథా సంపుటాలు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్ని పరిచయం చేస్తాయి.

ఆయన కథనంలో వాడిన నుడికారం సంభాషణల్లో ఉపయోగంచిన తూగోజిమాండలికం హృద్యంగా ఉన్నాయి. వస్తు వైవిధ్యం కథలకు వన్నె తెచ్చింది. స్థానికత వలన భావ సాంద్రాత, ప్రామాణికత పెరిగింది. వైద్యా వృత్తిలోని విశేషానుభవంతోఆ రంగంపై సాధికారంగా రాయగలిగారు. రాసినట్లు కాకుండ చెప్పినట్లు కథనం సాగించే కళ ఆయనకబ్బింది.

శృంగారం, హాస్యం, కొంటెదానం, ఆయన రచనా శైలికో విలక్షణతనిచ్చింది. పైకి హాస్య రచనలా కన్పడినా, సామాజిక అధ్యయనం, వ్యక్తిత్వ విశ్లేషణా కొట్టొచ్చినట్లుకన్పడుతుంది.

- డా. గోదశి గంగరాజు, ఎం.డి.
సైక్రియాట్రిస్టు, అమలాపురం

Preview download free pdf of this Telugu book is available at Krishna Mohan Katha Sravanthi Part 3
Comment(s) ...

@hi_sreek,
We are trying to reach you via email. Please send us an email to support@kinige.com ; It is faster and easy way to get support on Kinige issues.

I uninstalled the digital editions and installed again. Now if I try to download the book, the error displayed is "Error getting License. License Server Communications Problem:E_ADEPT_DOCUMENT_TYPE_UNKNOWN:"

Error downloading the book to Adobe digital editions.

Krishna Mohan Katha Sravanthi Part3:
IO Error on Network Request.
Please check your network connection and try again.

Network Path:
http://operator.kinige.com:8080/media/8e2be398-4a47-4137-a8c0-00ce28a75d44.pdf

Event Detail:
Error #2038
--- end ---